సిఓఈ విద్యార్థుల హంగామా అదుర్స్.
అట్టహాసంగా ఫ్రెషర్స్ డే. పోటో: డాన్స్ చేస్తున్న విద్యార్థులు. బెల్లంపల్లి,సెప్టెంబర్22,(జనంసాక్షి) తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెస్నీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్ధులు పాటలు, నృత్యాలతో చేసిన హంగామా అదిరింది. బుదవారం రాత్రి గురుకులంలో…










