అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.
అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి,సెప్టెంబర్ 22,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద గురువారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మదుకర్…










