గిరిజన మూగ యువతిపై అత్యాచారం జరిపిన సైకో సర్వేశ్వరరావు.
-నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తుల డిమాండ్. పినపాక, సెప్టెంబర్ 4(జనంసాక్షి):- పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మద్దులగుడెం గ్రామంలో గిరిజన మూగ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. బాధిత మూగ గిరిజన యువతి…










