Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల…

తాండూర్ హిందు ఉత్సవ సమితికి రూ. 34 వేలు.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 24(జనంసాక్షి)తాండూర్ హిందు ఉత్సవ సమితికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ 34వేలరూపాయల చందాను ఉత్సవసమితి సభ్యులకుఅందజేశారు .రాబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకోని 34 వేల రూపాయలు…

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి):మండల నూతన ప్రెస్ క్లబ్ ను బుధవారం స్థానిక సూర్య గార్డెన్ లో మండల పత్రిక విలేకరుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సబ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన…

విద్యావాలంటరిని ఏర్పాటు చేసిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండలం కుమారి గ్రామంలో విద్యార్థుల అవసరార్ధం కోసం తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున గ్రామస్తుల కోరిక మేరకు తన సొంత ఖర్చులతో విద్యావాలంటరిను ఏర్పాటు చేసారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 140…

ఘనంగా టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ జన్మదిన వేడుకలు.

తాండూరు అగస్టు 24(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు యువకులు శ్రేయోభి లాషులు మధ్య టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ తననివాసంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాండూర్ మండల రైతు…

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల…

*భక్తిశ్రద్ధలతో జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు

లింగంపేట్ 23 ఆగస్టు (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ తాండలో మంగళవారం తాండ వాసులు జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణ మాసం పురస్కరించుకొని గత ఐదు వారాలుగా ఉపవాసం ఉన్న తండావాసులు మంగళవారం ఉపవాసాలు వదిలి జగదాంబ…

కేజీ నుండి పీజీ వరకు జిల్లాలో విద్యా సంస్థల బంద్ సక్సెస్

రాజస్థాన్ రాష్ట్రంలోని జల్లూరు జిల్లా సూరానా గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ దాహం వేస్తుందని స్కూల్లో ఉన్న కుండలో బుక్కెడు నీళ్లను త్రాగడని విద్యార్థిని చావగొట్టిన…

కుంటాల జలపాతాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల.

నెరడిగొండఆగస్టు23(జనంసాక్షి): కుంటాల జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి  పరుషోత్తం రూపాల అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున  నేరడిగోండ మండలంలోని కుంటాల…

భజన మండలికి తబలాల బహుకరణ….

చిలప్ చేడ్/23ఆగస్టు/జనంసాక్షి :- మండలంలోని రాహీంగూడ గ్రామంలో శ్రావణమాస మంగళవారం సందర్బంగా హనుమాన్ మందిరానికి చంద్రంపెట్టి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌశిక్ కమ్యూనికేషన్స్ నిర్వాహకులు రామగౌని శ్రీకాంత్ గౌడ్,రమేష్ గౌడ్ పాల్గొని హనుమాన్ మందిర్ భజన మండలి…