Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ప్రాదేశికంలోనూ మహిళలకే పెద్దపీట

రిజర్వ్‌డు స్థానాలకు మించి పోటీ సర్పంచ్‌ ఎన్నికల్లోనూ మహిళలకే అగ్రస్థానం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. రిజర్వు స్థానాల కంటే ఎక్కువ చోట్ల మహిళలు పదవులు గెలుచుకుంటున్నారు. రిజర్వు స్థానాలతో పాటు…

అరుదైన వృక్షజాతులకు మళ్లీ జీవం

హరితహారం కోసం నర్సరీల్లో పెంపకం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా అరుదైన అంతరించిపోతున్న  మొక్కలను అటవీ శాఖ అధికారులు నాటనున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెపంకం చేపట్టారు.  ఔషధ గుణాలున్న అరుదైన తెల్లమోదుగ చెట్లు జిల్లా అడవుల్లో…

త్వరలో పశుగణన వివరాలుత్వరలో పశుగణన వివరాలు

జిల్లాలో పెరిగిన గొర్రెల సంఖ్య ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పశువుల వివరాలను ప్రకటించనున్నాయి. జనాభా లెక్కల మాదిరిగానే పశువుల గణన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. 2012లో పశుగణనను నిర్వహించారు. 2017 లోనే…

అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు ప్రణాళిక మేరకు నీటి సరఫరా నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు కాగా.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అడవుల్లో ఉన్న వాగులు, చెరువులు,…

బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిర్మల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు కూడా కావడంతో ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఓవైపు పౌర్ణమి.. మరోవైపు హనుమాన్‌ జయంతి సెలవుదినం కావడంతో.. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ…

పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్‌ 

బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు జలాశయ నిర్మాణానికి  పనులు పూర్తి కావస్తున్నాయి.  ప్రభుత్వం చొరవతో ఏడాది కిందట నిధులు మంజూరై పనులు పునఃప్రారంభమై…

అడవిపందుల దాడితో పంటలకు నష్టం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి పందుల బెడద రైతులను కంటివిూద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే పంటలను పందుల మంద ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా మక్కపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంటల రక్షణతో పాటు ప్రమాదాలను నివారించడానికి అటవీశాఖ…

అన్ని పార్టీల్లోనూ పరిషత్‌ వేడి

పోటీ కోసం ఆశావహుల సందడి టిఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ కాంగ్రెస్‌, బిజెపిలు కూడా పోరాటానికి రెడీ ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా విడిపోవడంతో ఇప్పుడు అందరికీ పదవులపై ఆశలు పెరిగాయి. ఎంపిటిసి నుంచి జడ్పీటిసి, జడ్పీ పీఠం…

మండుటెండలతో ప్రజల అగచాట్లు

ఎండలతో జాగ్రత్త అంటున్న వైద్యులు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మార్చి ముగుస్తున్న వేళ జిల్లాలో ఎండలు తీవ్రం అయ్యాయి. బయటకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ దశలో పనుల కోసం…

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

అధికార అభ్యర్థి నగేశ్‌కు గట్టి పోటీ ఇస్తున్న నేతలు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికల్లోనూ గెలిచేందుకు ముందస్తు ప్రచారాన్ని చేపట్టింది. అభ్యర్థులను ప్రకటించకున్నా.. సన్నాహక సమావేశాల పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. ఆదిలాబాద్‌…