Sunday, 8 November 2026

ఆదిలాబాద్

బిజెపిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం

మోడీ సారధ్యమే శ్రీరామరక్ష: సోయం బాపురావు ఆదిలాబాద్‌,మార్చి28(జ‌నంసాక్షి): కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంటేనే దేశానికి రక్ష అని  ఆదిలాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న సోయం బాపురావు అన్నారు.  అన్నిరంగాల్లో దేశం అభివృద్ది చెందాలంటే మోడీ నాయక్తంవ కొనాగాలని…

తెలంగాణకు బిజెపి చేసింది శూన్యం

ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదు: మంత్రి ఆదిలాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరానికి నిధులివ్వలేదని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నోమార్లు సిఎం కెసిఆర్‌ కాళేవ్వరం…

కాంగ్రెస్‌లో తీవ్ర నిరసనలు

టిఆర్‌ఎస్‌ గెలుపును ప్రభావితం చేస్తాయన్న భావన భారీ మెజార్టీతో గెలుస్తామంటున్న మాజీ మంత్రి ఆదిలాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం తీవ్రం అయ్యింది. ఎంపీ టికెట్‌ను రాథోడ్‌ రమేశ్‌కు ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర నిరసన…

గిరిజన సంక్షేమానికి చర్యలు

నిర్మల్‌,మార్చి19(జ‌నంసాక్షి):  గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఐటిడిఎ పివో అన్నారు. పీటీజీల అభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 58 సంవత్సరాలు నిండిన గిరిజన కళాకారులను పింఛన్‌ సౌకర్యం ఉందని, లబ్ధిదారులకు అందేలా…

భద్రతపై పోలీస్‌ శాఖ సమన్వయం

ఓటర్లకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ఆసిఫాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని రెండు మండలాలు ఆదిలాబాద్‌ జిల్లాలో ఉండడంతో ఆ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకునేందుకు…

కోట్లకు పడగలెత్తుతున్న ఇసుకాసురులు

అధికారుల కళ్లుకప్పి రహస్యంగా రవాణా ఆదిలాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో ఇసుక కొరత అధికంగా ఉంది. ఇదే అదనుగా కొందరు అక్రమ వ్యాపారానికి తెరతీసారు. కొందరు దళారులుగా అవతారమెత్తి ఆదిలాబాద్‌ సరిహద్దు ప్రాంతాలు, గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. మహారాష్ట్ర…

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. విద్యార్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సలును ఆయా సెంటర్లకు, గ్రామాలకు నడుపుతన్నారు. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా విద్యాధికారి  చెప్పారు. విద్యార్థులు కూడా కొన్ని…

పాడి అభివృద్దికి చర్యలు

ఆదిలాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌కు లోక భూమారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందని …

14న టిఆర్‌ఎస్‌ సన్నాహక సభ

భారీగా ఏర్పాట్లు చేస్తున్న శ్రేణులు 16సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతామన్న ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈనెల 14న టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే…

12 నుంచి శనగ పంట కొనుగోళ్లు

నాఫెడ్‌ ద్వారా ఏర్పాట్లు చేసిన అధికారులు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.4620 గా నిర్ణయం ఆదిలాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి శనగ పంటను కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. నాఫెడ్‌ ద్వారా జల్లా…