గ్రామాల అభివృద్దిని కోరుకుంటున్న ప్రజలు
పంచాయితీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం ప్రజల నమ్మకాన్ని నిలుపుతామన్న మాజీమంత్రులు ఆదిలాబాద్,జనవరి31(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా దాదాపు అన్ని గ్రామాలను టిఆర్‌ఎస్‌కు కట్టబెట్టడంపై మాజీమంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ది…





