Sunday, 8 November 2026

ఆదిలాబాద్

భైంసాలో సాధారణ పరిస్థితులు

నిర్మల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర్కుండా పోలీసులు చర్య తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దుండగులు గట్టు మైసమ్మ ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసిన సంగతి…

మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు, ఇతర సరుకును కొనుగోలు చేయొద్దని జెసి సంధ్యారాణి అన్నారు. మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు మార్కెట్‌ యార్డులోనే విక్ర యించాలని చెప్పారు. ప్రభుత్వ…

కార్యకర్తల కృషి మరువలేనిది

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి: జోగు ఆదిలాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించేందుకు కృషిచేసినపార్టీ కార్యకర్తలను మాజతీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న అభినందించారు.ఇదే స్ఫూర్తితో రాబోయే ఎం పీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పార్లమెంట్‌ ఎన్నిక ల్లో కూడా టీఆర్‌…

ఓటరు చైతన్యం మరువలేనిది

అత్యధిక సర్పంచ్‌ స్థానాలు కట్టబెట్టడంపై హర్షం మహిళల సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట: ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల్లో అత్యధికచోటల్‌ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టినందుకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. సిఎం కెసిఆర్‌ అబివృద్దికి ప్రజల తోడ్పాటు…

అత్యధిక స్థానాల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం

ఏకగ్రీవాలతో పాటు,ఎన్నికల్లోనూ గులాబీ దండు సత్తా కెసిఆర్‌ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న అల్లోల్ల నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): జిల్లాలో ఏకగ్రీవ పంచాయితీల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నేరుగా జరిగిన ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించారు. 134 స్థానాలకుగాను 57…

ప్రశాంత ఎన్నికలకు కసరత్తు

మావోల ప్రభావం లేదన్న ఎస్పీ ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడంచెల భద్రతతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం ఉండబోదని, అయినా ఎన్నికల సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో…

సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

అక్రమ మద్యం కట్టడికి చర్యలు ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని పకడ్బందీగా నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా సరిహద్దు గుండా దేశీదారు అక్రమంగా రవాణా కాకుండా నిఘా ఏర్పాటు చేశారు. మూడు…

మొదలైన నాగోబా జాతర సందడి

గంగాజలాన్ని సేకరించేందుకు మెస్రం వంశీయులు గిరిజన సంస్కృతికి ప్రత్యేక ఆదరణ ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రాధాన్యత ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): నాగోబా జాతరకు గడువు సవిూపిస్తున్న నేపథ్యంలో కార్యక్రామలు ఊపందుకున్నాయి. పవిత్ర జలం సేరకరించే పనులను మోస్రం వంశీకులు చేపట్టారు. ఇంద్రవెల్లి మండలం…

అక్రమ కలపస్వాధీనం

ఇళ్లపై దాడి చేసి నిల్వలపై ఆరా నిర్మల్‌,జనవరి14(జ‌నంసాక్షి): ఇటీవల పుల్గంపాండ్రి అడవుల్లో పెద్దపులి, నీలుగాయి వధతో అప్రమత్తమయిన అధికారులు..వన్య ప్రాణుల సంరక్షణ, కలప, ఇసుక అక్రమ రవాణాపై కోరడా ఝళిపిస్తున్నారు.నిర్మల్‌ జిల్లా పెంబి అటవీ రేంజ్‌ పరిధిలోని ఇటిక్యాల్‌,…

రైతుల కోసం కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌

ఆదిలాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో త్వరలో కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ తెలిపారు. హెల్ప్‌లైన్‌తో రైతుల సమస్యలను పరిష్కరించేదుకు కృషి చేస్తామన్నారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి భూసార పరీక్షలు నిర్వహించి, భూమికి అనుకూలమైన పంటసాగు…