కందుల కొనుగోళ్లకు ఆటంకాలు లేవు
రైతులు ఆందోళనకు గురికావద్దు ఆదిలాబాద్,జనవరి 7 (జనంసాక్షి): కందుల కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకాలు లేవని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో…







