Sunday, 8 November 2026

ఆదిలాబాద్

22న నిర్మల్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచార సభ

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఈ నెల 22న నిర్మల్‌లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావ సభ కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.…

కూటమి కుట్రలను.. ప్రజలు తిప్పికొట్టండి

  – తెరాసతోనే అభివృద్ధి సాధ్యం – ఇంటింటి ప్రచారంలో ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కూటమి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.…

జ‌నంసాక్షినాకు సంపాదించే ఆలోచనే లేదు

కేవలం ఖానాపూర్‌ ప్రజల సేవ చేయడమే లక్ష్యం కొత్త రాగం అందుకున్న రాథోడ్‌ రమేశ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): పార్టీ మారడంతో ఇప్పుడు ప్రచార వ్యూహాలు కూడా మారుతున్నాయి. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చి…ఇప్పుడు టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌లో చేరి విజయం…

జిల్లాను ప్రగతిపథంలో నిలిపాం

ప్రచారంలో మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.4,335 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న  తెలిపారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు.  ఎన్నికల్లో…

19, 20వ తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌

24-26 తేదీల్లో సిద్దిపేటలో రాష్ట్రస్థాయి ఫెయిర్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఈనెల 19, 20వ తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రవీందర్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సైన్స్‌…

అక్రమ మద్యం అడ్డుకునే వ్యూహం

సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేం దుకు నిఘా మరింత పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాంకిడి, సిర్పూర్‌(టి)తోపాటు ఆసిఫాబాద్‌, గోలేటి ఎక్స్‌రోడ్‌, కాగజ్‌నగర్‌లో ప్రత్యేకంగా…

ఎన్నికల వేళ సరిహద్దుల్లో అప్రమత్తం

అసాంఘిక శక్తుల ప్రవేశంపై నిఘా ఆసిఫాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని…

రసవత్తరం కానున్న ఖానాపూర్‌

రాథోడ్‌ రాకతో గెలుపు సునాయసం అంటున్న నేతలు ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లే. టిక్కెట్‌ దక్కకపోవడంతో టిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాథోడ్‌ రమేశ్‌ ఎట్టకేలకు ఖానాపూర్‌ టిక్కెట్‌ దక్కించుకోవడంతో ఇక్కడ పోటీ…

గిరిజన గ్రామాల సమస్యలు పట్టని రాజకీయ పార్టీలు

నాలుగేళ్లుగా పట్టించుకోని తెలంగాణ పాలకులు ఆదిలాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అనేకానేక సమస్యలు ఉన్నా ఎవరు కూడా వీటిని ప్రస్తావించడం లేదు. అధికార టిఆర్‌ఎస్‌ అంతా చేశామనే గొప్పలు చెప్పడం మినహా, జిల్లాల్లో కనీసంగా రహదారి సౌకర్యాలను కూడా…

టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది

ఇంటింటి ప్రచారంలో మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం కూడా మంత్రి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గతంలోని ప్రభుత్వాలు చేసిన పాలనా వైఫల్యాలను తెలియజేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…