Sunday, 8 November 2026

ఆదిలాబాద్

సంక్షేమ పథకాలతో తెలంగాణ దిశ మారింది

ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెసోళ్లకు ఓట్లు అడిగే హక్కు లేదు ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ పేదల సంక్షేమానికి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికీ…

ఖానాపూర్‌లో టిఆర్‌ఎస్‌కు భారీ దెబ్బ

కాంగ్రెస్‌లో చేరిన టిఆర్‌ఎస్‌ నేతలు ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎన్నికల వేళ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో తెరాసకు ఎదురుదెబ్బ తగిలింది. జన్నారం మండలంలో తెరాసకు చెందిన 16 మంది మాజీ సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడికాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాఠోడ్‌ జన్నారం…

22న భైంసా,ఖానాపూర్‌లో కెసిఆర్‌ సభలు

ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచారం జరుగనుంది. భైంసా పట్టణంలోని పార్డి-బి బైపాస్‌ రహదారి సవిూపంలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌చే భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం…

ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు: సుజాత

ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను వ్యతిరేకంగా నిరంకుశ పాలన సాగించిన తెరాసకు చరమగీతం పాడాలని కాంగ్రెస్‌ ఎమ్యెల్యే అభ్యర్థి గండ్రత్‌ సుజాత పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లలో దొరల పాలన సాగుతోందన్నారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వానికి పాతరేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో…

తెరాసతోనే సింగరేణి మనుగడ

దీనిని అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే: బాల్క సుమన్‌ మందమర్రి,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం ఏర్పాటుతోనే సింగరేణి మనుగడ మరింత మెరుగవుతుందని చెన్నూరు టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ పేర్కొన్నారు. సింగరేణిని ఆదరించి అభివృద్ది చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు.…

ప్రచారంలో లేననడం అవాస్తవం

టిఆర్‌ఎస్‌పై దుష్పచ్రారంలో కాంగ్రెస్‌ ముందంజ దానికి ప్రజలే బుద్ది చెబుతారన్న వేణుగోపాలచారి పలు ప్రాంతాల్లో నేతల జోరు ప్రచారం ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్‌ అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. తాను ప్రచారంలో…

మళ్లీ తెరాసదే అధికారం

– కూటమికి ఓట్లేస్తే మళ్లీ ఆంధ్రా చేతుల్లోని పాలన – మహాకూటమి కుట్రలను తిప్పికొట్టండి – ప్రజాసంక్షేమ పాలన కేసీఆర్‌తోనే సాధ్యం – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : మరికొద్దిరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌…

సిసిఐ కొనుగోళ్లు పెరగాలి

రైతులకు అండగా నిలబడాలి ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి హావిూ ఇచ్చినా కొనుగోళ్లు జరగడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శ కలవేన శంకర్‌ అన్నారు.జిల్లాలో…

నిరుద్యోగులను నిలువునా ముంచిన కెసిఆర్‌

ఆశలు చూపి వారిని మోసం చేశారు పోరాటాలు మాకు కొత్తకాదు: మల్లేశ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): పోరాటాలు సీపీఐకి కొత్తేవిూ కాదని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. బెల్లంపల్లి నుంచి మరోమారు సిపిఐ నేతగా బరిలోకి దిగిన మల్లేశ్‌ నాలుగేళ్ల…

నేరడిగొండలో అనిల్‌ జాదవ్‌ వర్గం రాస్తారోకో

కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, ప్లెక్సీల దహనం ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో నిరసనలు మిన్నంటాయి. జిల్లాలోని బోథ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను సోయం బాపురావుకు కేటాయించడంతో కాంగ్రెస్‌ పార్టీలో నిరసన జ్వాలలు మొదలయ్యాయి. శనివారం ప్రకటించిన మూడో జాబితాలో బోథ్‌…