Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో రసవత్తరంగా కాంగ్రెస్‌ రాజకీయం

డాక్టర్‌ వేణుగోపాలాచారికి కాంగ్రెస్‌ గాలం? టిఆర్‌ఎస్‌ అసంతృప్తులకు కూడా గాలం వేస్తున్న పార్టీ రాహుల్‌ రాకతో పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్దం ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ ఇతర పార్టీల్లో ఉన్న నేతలను…

పత్తి రైతులను తక్షణం ఆదుకోవాలి: సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): పత్తిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల వద్ద ఉన్న పంటనంతా కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. తేమ తదితర కారణాలతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. తూకంలో మోసాలతో పాటు, దళారుల…

హావిూల అమలులో టిఆర్‌ఎస్‌ విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. తిరిగి టిఆర్‌ఎస్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి…

పాతహావిూలకే దిక్కులేదు

కొత్తగా మేనిఫెస్టో హావిూలా?: సిపిఐ ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 2014 ఎన్నికల మేని ఫెస్టో హావిూలను నెరవేర్చకుండా కొత్త మేనిఫెస్టోను ప్రకటించడం టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమ్యిందని సిపిఐ విమర్శించింది. ముందస్తు ఎన్నికలకు వఎళ్లి హావిూలను వసి/-మరించిన పార్టీకి ఓట్లు అడిగే నైతికత…

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

కాళరాత్రి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు నిర్మల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం  కాత్యాయినీ రూపంలో కనిపించిన జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం…

నేటి సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భారీగా బతుకమ్మలతో ఊరేగింపు తీసి నిమజ్జనం చేసేవరకు పెద్ద ఎత్తున మహిళలు, యువతులు తరలి రానున్నారు. గత వారం రోజులుగా జోరుగా సాగుతున్న ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో…

బాసరకు అదనపు బస్సులు

తిరుగు ప్రయాణాలకు ఆర్టీసీ ఏర్పాట్లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  విజయదశమి సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను అదనంగా పెంచినట్లు పేర్కొన్నారు. పండుగ సెలవులు అక్టోబర్‌ 21వరకు  ఉన్నందున ప్రజలు…

నేటినుంచి పత్తి కొనుగోళ్లు

దసరా తరవాత మిగా ప్రాంతాల్లో ఏర్పాట్లు రైతులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రా రంబిస్తున్నట్లు మార్కెటింగ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.రవికుమార్‌ తెలిపారు. పూర్వపు జిల్లాలో 18…

సూర్యకిరణ్‌ రాకతో మారనున్న ముఖచిత్రం

బెల్లంపల్లిపై పట్టువీడనున్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు? ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కూడా కలసి వస్తుందని భావిస్తోంది. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్‌ పార్టీలో…

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో జోష్‌

రాహుల్‌ పర్యటనతో మారనున్న రాజకీయం వ్యూహాత్మకంగా గ్రావిూణ ప్రాంతం ఎంపిక ఉత్తర తెలంగాణలో పట్టు పెరుగుతుందన్న ధీమా ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. రాహుల్‌ జిల్లా పర్యటన ఖరారు కావడంతో శ్రేణులు ఆనందంలో ఉన్నారు.…