Sunday, 8 November 2026

ఆదిలాబాద్

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

– కేసీఆర్‌ మోడీ ఏజెంట్‌ – మోడీతో లాలూచి పడే ముందస్తుకెళ్లాడు – 20న రాహుల్‌గాంధీ బహిరంగ సభను విజయవంతంచేయండి – విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిర్మల్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌…

కాత్యాయినిగా దర్శనమిచ్చిన సరస్వతీ దేవి

నిర్మల్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం అర్థరాత్రి నుంచే భక్తులు…

టీఆర్‌ఎస్‌ హయాంలోనే..  యువతకు ప్రాధాన్యత

– నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది – మరోసారి ఆశీర్వదిస్తే బంగారు తెలంగాణగా నిలుపుతాం – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్న చామన్‌పల్లి యువత నిర్మల్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ హయాంలోనే యువతకు…

కాంగ్రెస్‌ టిక్కట్ల కోసం మహిళల్లోనూ పోటీ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్‌లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. తమకు 33శాతం టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదనను మహిళలు తెరవిూదకు తీసుకరావడంతో జిల్లాలో ఇద్దరుముగ్గురు మహిళలకు టికెట్‌ వస్తుందని ఆశిస్తున్నారు. జనాభా…

తేమలేకుండా పత్తిని మార్కెట్‌కు తీసుకుని రావాలి

ఆరబెట్టిన తరవాతనే పత్తిని  కొనుగోలు చేస్తాం ఆదిలాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులు తమ పత్తిని ఆరబెట్టుకొని మార్కెట్‌ యార్డుకు తీసుకరావాలని మార్కెటింగ్‌ ఏడీ శ్రీనివాస్‌ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తేమ శాతం పై ఇప్పటికే టీవీ , కరపత్రాల పంపిణీ,…

  కూటమి సీట్లపై తొలగని సందిగ్ధత

కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): మహాకూటమిలో జిల్లా నుంచి ఎవరు పోటీ చేస్తారన్న స్పషట్త ఇంకా రావడం లేదు. దీనిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. సిపిఐ. టిజెఎస్‌, టిడిపిలకు ఏయే స్థానాలు వెళతాయన్నది తేలాల్సి ఉంది. సింగరేణి కార్మిక…

నేటినుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి): బతుకమ్మ, దసరా సెలవులను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12 నుంచి 18 తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, మంచిర్యాల బస్‌స్టేషన్లకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ప్రయాణికుల…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌లో పోటీ

అన్ని నియోజకవర్గాల్లో నలుగురైదుగురు ఆశావహులు నిర్మల్‌లో మహేశ్వర్‌ రెడ్డి టిక్కట్‌ ఖాయమంటున్న నేతలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక పక్రియ తుదిశకు చేరుకుంది. పొత్తుల విషయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌…

తెలంగాణలో కొనసాగుతున్న వలసలు

టిఆర్‌ఎస్‌లోకి ఆదిలాబాద్‌ మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా  టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు కొనసాగు తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అధికార పార్టీలో చేరుతున్నారు. ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ కందుల ఆశన్న…

బాసరలో వైభవంగా ప్రారంభమైన.. దసరా ఉత్సవాలు

– కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి – శైలపుత్రిగా దర్శనమిచ్చిన అమ్మవారు నిర్మల్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో…