అవగాహనతోనే వ్యాధులు దూరం
ఆదిలాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రజలకు వ్యాధుల నిర్మూలణపై…


