Sunday, 8 November 2026

ఆదిలాబాద్

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు చర్యలు…

24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి అంచనా

కొనుగోళ్లకు తొమ్మిది సీసీఐ కేంద్రాల ఏర్పాటు త్వరలో వ్యాపారులతో మంత్రి సవిూక్ష ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఈ సీజన్‌లో 24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా  కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.…

రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న డాక్టర్లు

పలు పార్టీల నుంచి ముమ్మర యత్నాల్లో వైద్యులు నాడి దొరుకుతుందా లేదా చూడాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కొత్త ముఖాలు ఈ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం కనబరుస్తున్నాయి. ప్రధాన పార్టీల…

ఆదిలాబాద్‌ బరిలో కమలనాథులు

బలమైన అభ్యర్థుల కోసం వేట గతానుభవాలతో పక్కాగా ప్రణాళిక ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా బీజేపీని ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణపై ఆశలు పెరిగాయి. బీజేపీ…

ఆదిలాబాద్‌లో కార్డెన్‌ సర్చ్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని న్యూ ¬సింగ్‌ బోర్డు కాలనిలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు, 1 ట్రాక్టర్‌, 5 వేల విలువ చేసే మద్యాన్ని…

గౌడలకు ఆదరణ కల్పించిన కెసిఆర్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): హరితహారంలో భాగంగా పదిశాతం గౌడ కులస్తులకు ఉపాధి కోసం  ఈత, తాటి మొక్కలను నాటామని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. కుల వృత్తులకు పూర్వవైభవం తెచ్చింది సీఎం కేసీఆరే అని అన్నారు. బీసీల్లో…

టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వ్యూహాలు

అసంతృప్తులకు గాలం…పార్టీలోకి ఆహ్వానాలు మంచిర్యాల,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  పొత్తుల లెక్కలు తేలకపోయినా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో…

అసమ్మతే టిఆర్‌ఎస్‌లో అసలు సమస్య

ఉమ్మడి జిల్లాల్లో చాపకింద నీరులా అలకలు దారికితె/-చుకునే యత్నాల్లో అధకార పార్టీ నేతలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ముందస్తు టిక్కట్లు ప్రకటించినా జిల్లాలో అసమ్మతి మాత్రం అంతకుమించి ఉంది. దీంతో టిక్కెట్లు దక్కిన వారికి అసమ్మతి పోటు తప్పేలా లేదు. మనస్పర్ధలు…

కులవృత్తులకు పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

అభివృద్ధి అజెండాగా తెలంగాణ ముందుకు మరోమారు టిఆర్‌ఎస్‌ను ఆదరించాలి: ఇంద్రకరణ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  గత పాలకులకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం లేదని  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఓట్లతో అభివృద్ధిని ముడిపెట్టే అలవాటు తమకు లేదని  స్పష్టం చేశారు. గ్రావిూణ…

త్వరితగతిన ప్రాజెక్టుల పూర్తి

అన్నిరంగాలకు సంక్షేమ ఫలాలు: మంత్రి నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించి సత్వరమే పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి  అన్నారు.  సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, తలెత్తుతున్న ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణహిత,…