పాడిరైతులకు అండగా సిఎం కెసిఆర్: లోక
ఆదిలాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): ఇంటికో బర్రె పథకం ద్వారా పాల అభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. మత్స్యకారులను ప్రోత్సహించిన విధంగానే పాడిరైతులను ప్రోత్సహించడం ద్వాకా క్షీర విప్లవానికి తెలంగాణ నాంది కాబోతున్నదని…




