Sunday, 8 November 2026

ఆదిలాబాద్

16న మహా బతుకమ్మ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు ‘మహా బతుకమ్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ధూంధాం…

పోలీస్‌ తనిఖీల్లో వాహనాలు సీజ్‌

నిర్మల్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా  తానూర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవ పత్రాలు లేని 85 బైకులు. 8 ఆటోలు, ట్రాక్టర్‌, కారుతోపాటు భారీ మొత్తంలో విలువైన మద్యం, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన…

బాసరకు అదనపు బస్సులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): విజయదశమి,వరన్నవరాత్రి ఉత్సవాల  సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు.  బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు  ట్రిప్పులను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. పండుగ సెలవులు అక్టోబర్‌ 21 వరకు ఉన్నందునప్రజలు హైదరాబాద్‌కు…

బాసరలో నేటినుంచి ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగనున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.  ఇస్తున్నారు. ఈ సందర్భంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో…

గాందీ మార్గంలో తెలంగాణలో కెసిఆర్‌ అడుగులు

గ్రామస్వరాజ్యం దిశగా కార్యక్రమాలు నివాళి అర్పించిన మంత్రులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అహింసే ఆయుధంగా మలుచుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగురామన్నలు అన్నారు. గాందీ అడుగుజాడల్లోనే సిఎం కెసిఆర్‌…

ప్రచారంలో దూసుకుని పోతున్న టిఆర్‌ఎస్‌ నేతలు

ఊరూరా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న గులాబీ నేతలు ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలకు సైరన్‌ మోగించిన టిఆర్‌ఎస్‌ ప్రచారంలోనూ దూసుకుని పోతోంది. ఇతర పార్టీలకు అందనంత దూరంగా ప్రచారంలో నేతలు దూసుకుని పోతున్నారు.…

దసరా సెలవులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): దసరా సెలవులను పురస్కరించుకొని గతేడాది మాదిరిగానే ఆర్టీసీ సంస్థ ఆదిలాబాద్‌ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ శంకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఈఏర్పాట్లు చేసినట్లు…

ప్రవేశాల గడువు పొడిగింపు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓపెన్‌స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశానికి గడువును ఈనెల 10వరకు పొడిగించినట్లు ఓపెన్‌ స్కూల్‌ జిల్లా సమన్వయకర్త అశోక్‌ తెలిపారు. పదో తరగతికి ఓసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, బీసీ,…

అభివృద్దిలో తెలంగాణ నంబర్‌వన్‌

కూటమి నేతలను నిలదీయండి ప్రజలకు జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డ టీడీపీ ఏకమై…

మూడెకరాల హావిూలు విస్మరించారు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): మూడెకరాల భూపంపిణీ పేరుతో  3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారని సిపిఐ నేత మాజీఎమ్మెల్యే గుండా మల్లేవ్‌ తెలిపారు. ఇప్పుడు ఉన్న…