Saturday, 7 November 2026

ఆదిలాబాద్

మందమర్రిలో ఐదేళ్ల బాలుడు హత్య..

ఆదిలాబాద్ : జిల్లాలోని మందమర్రిలో యూకేజీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు వినయ్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి పడేశారు.

రైతుల కోసమే పని చేస్తాం – రాహుల్..

ఆదిలాబాద్ : కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతుల కోసమే పనిచేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, రైతులు, కూలీలు…

పరామర్శించే వరకు ప్రభుత్వం స్పందించిందా – ఉత్తమ్..

ఆదిలాబాద్ : చనిపోయిన రైతులను పరామర్శించే వరకు ప్రభుత్వం స్పందించిందా అని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క సంవత్సరంలోనే ఏ రాష్ట్రంలో కూడా 900…

రైతులు అల్లాడుతున్నారు – జైపాల్ రెడ్డి..

ఆదిలాబాద్ : గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతుల భూములు లాక్కొని కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాకారం – జానారెడ్డి..

ఆదిలాబాద్ : కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాకారమైందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో జానా మాట్లాడారు. కాంగ్రెస్..సోనియా లేకుండా టీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాలు ఆందోళనలు చేసినా తెలంగాణ వచ్చేది…

ముగిసిన రాహుల్ పాద యాత్ర

ఆదిలాబాద్: జిల్లాలో కొరటికల్ నుండి వడియల్ వరకు 15 కి.మీటర్ల పాద యాత్ర ముగిసింది. ఈ పాద యాత్రలో 5గురు రైతు కుటుంబాల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కో రైతు కుటుంబాని రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించారు.…

బోండ్ల లింగన్న, అస్మన్న కుటుంబాలను పరామర్శించిన రాహుల్

ఆదిలాబాద్: జిల్లాలో రాహుల్ గాంధీ పాద్ర యాత్ర కొటికల్ నుంచి ప్రారంభమై లక్ష్మణ్ చందా మీదుగా కొనసాగుతోంది. లక్ష్మణ్ చందాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున బోండ్ల లింగన్న, లస్మన్న కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి కుటుంబాలకు ఒక్కోక్కరికి రెండులక్షల రూపాయల…

లక్ష్మణ్ చందాకు బయలుదేరిన రాహుల్ పాద యాత్ర

ఆదిలాబాద్:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర కాసేపట్లో లక్ష్మణ్‌చందా గ్రామానికి చేరుకోనుంది. నేడు ఉదయం కొరిటికల్‌కు చేరుకున్న ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. కాసేపట్లో లక్ష్మణ్‌చందాకు చేరుకోనున్న ఆయన లింగన్న, సూది…

ప్రారంభమైన రాహుల్ పాద యాత్ర…

ఆదిలాబాద్‌:కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. కొరిటికల్‌ గ్రామం నుంచి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్‌గాంధీ 15 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. కొరటికల్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. లక్షణ్‌చందా, పొట్టపల్లి, రాచపూర్…