Saturday, 7 November 2026

ఆదిలాబాద్

నిర్మల్ నుంచి కొరిటికల్ బయల్దేరిన రాహుల్ గాంధి

ఆదిలాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి కొరటికల్ బయల్దేరారు. కాసేపట్లో కొరిటికల్ నుంచి ప్రారంభం కానున్న కిసాన్ సందేశ్ యాత్రలో పాల్గొననున్నారు.

కాసేపట్లో ప్రారంభం కానున్న రాహుల్ యాత్ర

ఆదిలాబాద్:కొరటికల్ నుంచి కాసేపట్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కిసాన్ సందేశ్ యాత్ర ప్రారంభం కానుంది. కొరటికల్‌తో పాటు రాహుల్ పాదయాత్ర మరో నాలుగు గ్రామాల్లో కొనసాగనుంది. లక్ష్మణ్‌చాందా, పొట్టుపల్లి, రాచాపూర్, వాడియల్ గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలకు పంటనష్టపోయి…

విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి

ఆదిలాబాద్, మే 12 :విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి చెందాడు. విషాదకర ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని పామెల గ్రామంలో జరిగింది. పామెల వద్ద విద్యత్ మరమ్మతులు జరుగుతున్నాయి. పనులు జరుగుతుండగా విద్యుత్ ప్రసారం జరగింది.…

ఈతకెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు

ఆదిలాబాద్‌, మే 12: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతయిన విషాద ఘటన జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. వేసవి సెలవులు కావడం, ఎండలు మండిపోతుండడంతో చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు…

బెల్లంపల్లిలో ఆటోను ఢీకొఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

ఆదిలాబాద్: ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి…

ఏసీబీ వలలో నీటి పారుదల శాఖ ఏవో

ఆదిలాబాద్:లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ డివిజనల్ ఏవో అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏవో క్రాంతికుమార్ రూ. 52 వేలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు.

సైనిక నిమామక ర్యాలీ..

ఆదిలాబాద్: ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సైనిక నియామక ర్యాలీని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు.

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం 

ఆదిలాబాద్: ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ స్థానిక గురుకుల పాఠశాల ప్రాగణంలో నేటి ఉదయం ప్రారంభమయ్యింది. ఇక్కడికి స్థానికులతో పాటు హైదరాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అభ్యర్తులు ఇక్కడికి చేరుకున్నారు. అభ్యర్థుల హైట్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఇందులో అర్హత…

ఆదిలాబాద్ లో నేటి నుంచి ఆర్మీ ర్యాలీ

ఆదిలాబాద్ : జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నేటి నుంచి ప్రారంభమవుతున్నది. జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని క్రీడాప్రాంగణంలో ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్,మెదక్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 1100 పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ కొనసాగనున్నది.

ఆర్టీసీబస్సు – టాటాఏస్ ఢీ – ఒకరికి గాయాలు

అదిలాబాద్ : ఆర్టీసీ బస్సు – టాటాఏస్ ఢీకొని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన జిల్లాలోని తాండురులో చోటుచేసుకుంది. టాటాఏస్ వాహనం ఆర్టీసీ బస్సును వెళ్లి ఢీకొన్న ప్రమాదంలో టాటాఎస్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని స్థానిక…