Saturday, 7 November 2026

ఆదిలాబాద్

పూడిక మట్టి పొలాలకు తరలించే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1  : చెరువుల పునరుద్దరణలో భాగంగా రైతులు పూడికమట్టిని తీసుకెళ్లి పంట పొలాలలో వేసుకునేలా డ్వామా, వ్యవసాయం, ఉద్యానవనశాఖ అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ జగన్మోహన్‌  సూచించారు.  చెరువుగట్టు, చెరువుశిఖం భూముల్లో పర్యావరణానికి అనువైన మొక్కలను నాటాలన్నారు. అటవీశాఖ…

ఎస్పీఎం కార్మికులను పట్టించుకోని పాలకులు

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1 : సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం) కార్మికుల భవిష్యత్‌ ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. జీతాలు లేక గత ఆరు నెలలుగా వారు నానాయాతన పడుతున్నారు. యాజమాన్యం గత సెప్టెంబరు 27న షెట్‌డౌన్‌ పేరిట కాగితం ఉత్పత్తి నిలిపివేసి…

పైలట్‌ శిక్షణకు ఎంపికైన గిరిజన మహిళ కు చేయూత

సిఎం కెసిఆర్‌కు చారి కృతజ్ఞతలు ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1 : జిల్లాలో గిరిజన మహిళకు పైలట్‌ శిక్షణకు ఆర్థిక సాయం అందించినందుకు సిఎం కెసిఆర్‌కు ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలచారి కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌లో మైనార్టీ మహిళకు, ఇప్పుడు…

కలుషిత ఆహారం తిని మహిళ మృతి ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

ఆదిలాబాద్‌, (ఏప్రిల్ 1): ఆనందంగా ఆరగించిన విందు భోజనం వారి పాలిట శాపంగా మారింది. విందు ఇంట్లో కలుషిత ఆహారం తిని మహిళ   మృతి చెందగా, మరో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉంది.ఈ విషాద…

ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు

ఆదిలాబాద్ క్రైం: ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కడుపులో వైద్యులు కాటన్ వదిలేసి అలాగే కుట్లు వేసి పంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని…

మంత్రి జోగు ఆకస్మిక తనిఖీలు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగురామన్న ఆకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ బియ్యం పంపిణీ చేయడంలేదని ఫిర్యాదు రావడంతో రేషన్ దుకాణాలలో మంత్రి తనిఖీలు నిర్వహించారు. ఖానాపూర్‌లోని 6వ నెంబర్ రేషన్ దుకాణాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్,…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్‌, మార్చి 29 : అప్పులు మరో రైతన్న ఉసురు తీశాయి. ఆరుగాలం కష్టపడ్డా కడుపు నిండే దారిలేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతన్న పురుగుల మందును ఆశ్రయించాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని…

అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…

ఆదిలాబాద్: అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సీఎస్ వేణుగోపాల్, కాశయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గోపాల్ కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని…

నిర్మల్ ఆర్టీసి డిపోలో బస్సు అపహరణ, గుర్తింపు….

ఆదిలాబాద్‌: నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో బస్సు అపహరణకు గురైంది. బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు దానిని నిర్మల్‌ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బస్సును ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

దండేపల్లి(ఆదిలాబాద్ జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు నర్సయ్య(55) గురువారం మృతి చెందాడు. అయితే అతను గత…