సిఎం ఆదేశాల మేరకు విద్యుత్ పనులు
ఆదిలాబాద్,మార్చి26 (జనంసాక్షి) : జైపూర్ సింగరేణి విద్యుత్తు కేంద్రం పనులను ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు పోతున్నామని విద్యుత్తు కేంద్రం ఇన్ఛార్జి సంచాలకులు రమేష్‌బాబు పేర్కొన్నారు. వచ్చే వేసవి కల్లా 1200 మెగావాట్ల సింగరేణి విద్యుత్తును అందించేందుకు కృషి…


