మందమర్రి ఎన్నికపై దృష్టి పెట్టాం
ఆదిలాబాద్,ఫిబ్రవరి17( (జనంసాక్షి) ): మందమర్రి మున్సిపల్ పాలకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం తనవంతుగా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇలా…

