Friday, 6 November 2026

ఆదిలాబాద్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి, మార్చి 15  : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శనివారం ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు వేలాదిగా తిరుమల కొండకు భక్తులు రావడంతో రద్దీ పెరిగింది. దీంతో సర్వదర్శనానికి వెళ్ళి వేచి ఉండే భక్తుల కంపార్టుమెంట్లు…

చైర్మన్‌ అభ్యర్థులపేర్లను ముందుగా ప్రకటించండి

ఆదిలాబాద్‌, మార్చి 15 : జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికల్లో చైర్మన్‌ పదవులను కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తికావడంతో ప్రచారంపై దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి…

ఆకాల వర్షాలతో 6వేలహెక్టార్ల పంట నష్టం!

ఆదిలాబాద్‌, మార్చి 15  : ఇటీవల కురిసిన ఆకాలవర్షాలు, వడగళ్ల వానకు జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ఎట్టకేలకు జిల్లా వ్యవసాయశాఖ   ప్రాథమిక నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానతో…

టిఆర్‌ఎస్‌, సిపిఐల మధ్య కుదిరిన పొత్తు

ఆదిలాబాద్‌, మార్చి 15  : పురపాలక సంఘాల ఎన్నికలలో ఎట్టకేలకు టిఆర్‌ఎస్‌, సిపిఐ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. గత వారం రోజులుగా పొత్తుల విషయమై ఇరుపార్టీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. నామినేషన్ల చివరి రోజు పొత్తుపై అంగీకారం…

హోరాహోరీగా పార్టీల ప్రచారం!

ఆదిలాబాద్‌, మార్చి 15: జిల్లాలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో అన్ని రాజకీయపార్టీలు ప్రచారానికి దిగాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో 189 వార్డులకు గాను మొత్తం 1,877 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్‌ మున్సిపల్‌లోని…

తేలని పొత్తులు.. అయోమయంలో శ్రేణులు

ఆదిలాబాద్‌, మార్చి 7 :  ఈ నెల 30న జరగనున్న పురపాలక సమరంలో పొత్తుల విషయమై వివిధ రాజకీయ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, మంద మర్రి మినహా ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు…

16న టెట్‌ పరీక్ష

ఆదిలాబాద్‌, మార్చి 7 :  వాయిదా పడుతూ వస్తున్న టెట్‌ పరీక్షల ఎట్టకేలకు ఈ నెల 16న నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత నెల 9న జరగాల్సిన టెట్‌ పరీక్ష ఈ నెల 16న…

ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ

ఆదిలాబాద్‌, మార్చి 7 : ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించే విధంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ భూపాల్‌ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పటిష్టమైన…

ఎన్నికలకు సర్వంసిద్ధం :కలెక్టర్‌

ఆదిలాబాద్‌, మార్చి 7 : మున్సిపల్‌, సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ అహ్మద్‌ బాబు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల…

ఆదిలాబాద్‌ డీసీసీ భేటీ రసాభాస

ఆదివారం : జిల్లా డీసీసీ సమావేశం రసాభాసగా మారంది. ఇవాళ సమావేశం ప్రారంభం కాగానే ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ఎమ్మెల్సీ వెంకట్రావును మొదటగా వేదికపైకి ఆహ్వనించలేదని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్స్రీలు చిందివేసి కుర్చీలు ఎత్తేశారు. దీంతో…