పెన్షన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు
అదిలాబాద్,ఫిబ్రవరి20 ( జనంసాక్షి) : ఐదు నెలలుగా తమకు పింఛన్లు అందడం లేదంటూ అభయహస్తం లబ్దిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దండేపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం అన్యాయం…
