Friday, 6 November 2026

ఆదిలాబాద్

అటవిసంరక్షణకు సహకరించాలి : అన్నాహజారే

చంద్రపూర్‌ (బల్లార్ష), జనంసాక్షి : నానాటికీ తరగిపోతున్న అటవీసంపదను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీ పరిసర గ్రామాల ప్రజలు నడుంబిగించాలని ప్రఖ్యాత సహజ సేవకులు అన్నాహజారే అన్నారు. చంద్రపూర్‌లోని అటవీ రేంజీ కళాశాలలో శనివారం అటవీ వ్యవస్థాపన సమితి…

ఎట్టకేలకు అంగన్‌వాడీలకు పారితోషికాలు

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తూ బూత్‌ లెవల్‌ అధికారులుగా వ్యవహరించిన అంగనవాడీ కార్యకర్తలకు ఎట్లకేలకు వారికి రావాల్సిన పారితోషికాలను అధికారులు చెల్లించారు. శనివారం ఆదిలాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఒక్కొకరికి రూ.1500 చొప్పున బాకాయి వేతనాలు…

పిచ్చికుక్కల దాడిలో 45 గొర్రెలు మృతి

చిర్యాలటౌన్‌, జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని రంగపేట గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్కలు దాడిలో 45 గొర్రెలు మృతి చెందాయి. ఈ సందర్భంగా గొర్రెల యజమాని కొమిరే రాజమల్లు మాట్లాడుతూ తన ఇంటి పక్కన గొర్రెల దొడ్డిలో 150…

వికటించిన సూదిమందు

ఆసుపత్రి ఎదుట మృతిడి బంధువుల ఆందోళన మంచిర్యాలటౌన్‌ , జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సూదిమందు (ఇంజక్షన్‌) వికటించడంతో పడిగెల తిరుపతి మృతిచెందారని ఆరోపిస్తూ శనివారం ఆయన బంధువులు ఆస్పత్రి ముందు రహదారిపై రాస్తారోకో…

వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలి

కాగజ్‌నగర్‌: ప్రభుత్వం వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఆందోళన శనివారం కి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు సంఘీభావంగా…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

సారంగపూర్‌: మండల కేంద్రానికి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆడెల్లి గ్రామానికి చెందిన గంగయ్య, కేసరపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో…

భైంసాలో మెగా లోక్‌ అధాలత్‌

భైంసా: పట్టణ జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి డీవీ నాగేశ్వరరావు మెగా లోక్‌ అధాలత్‌ను ప్రారంభించారు. అనవసరమైన అవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించి వివాదాలకు దూరంగా ఉండవచ్చని ఆయన కక్షిదారులకు సూచించారు.

ఘనంగా సామూహిక వివాహాలు

బోధ్‌: బోధ్‌ మండలంలోని రెడ్లపల్లి గ్రామంలో మహదేవ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పది జంటలకు ఘనంగా సామూహిక వివాహాలను జరిపించారు. ఈ సందర్భంగా మహదేవ్‌ సంఘం అధ్యక్షుడు మీస్రం సుదర్శన్‌ మాట్లాడుతూ నిరుపేద గిరిజన కుటుంబాలకు చేయూత అందించేందుకు ఈ…

గుండెపోటుతో ఈఈ మృతి

ఆదిలాబాద్‌ (పట్టణం): గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రపంచ బ్యాంకు కార్యాలయ ఈఈగా పనిచేస్తున్న కిషన్‌రావు (56) శుక్రవారం ఆదిలాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్‌కు చెందిన ఆయన ఏడాదిగా ఆదిలాబాద్‌లో పనిచేస్తున్నారు. ఆర్‌డబ్య్లూఎన్‌ అధికారులు, వివిధ శాఖలు…

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ

లక్కిశెట్టిపేట: పట్టణంలో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను శుక్రవారం ప్లెయింగ్‌ స్వ్కాడ్‌ బృందం తనిఖీ చేసింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని డీబార్‌ చేసినట్లు పరీక్షా కేంద్రం చీఫ సూపరింటెండెంట్‌ తెలిపారు.