Friday, 6 November 2026

ఆదిలాబాద్

నీటి పొదుపు పాటించాలి

ఆదిలాబాద్‌: మానవాళి మనుగడకు నీటి అవసరం ఎంతో ఉందని దాన్ని పొదుపు చేయడం నేర్చుకోవాలని భూగర్భ శాఖ ఉపసంచాలకులు కుమారస్వామి అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో నీటీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నీటి పొదుపు…

పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా

విద్యావిభాగం: పట్టణంలోని పోలీసు పెరేడ్‌ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాను జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు వందలకు పైగా సెక్యురిటీగార్డుల నియామకానికి ఈ…

నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌ ముందస్తులో భాగంగా పలువురు ఐకాస, తెరాస నాయకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ పృథ్వీధర్‌రావు మాట్లాడుతూ సడక్‌ బంద్‌ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టైన…

కూరగాయల మార్కెట్‌ వేలం శుక్రవారానికి వాయిదా

కాగజ్‌నగర్‌: మున్సిపాలిటీలో గురువారం నిర్వహించాల్సిన కూరగాయల మార్కెట్‌ ఆస్తి పన్ను వసూలు వేలాన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషన్‌ రాజు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యల వలన వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

నేటి నుంచి వస్త్ర వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు

కాగజ్‌నగర్‌: వస్త్రాలపై వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ స్థానిక వస్త్ర వ్యాపారులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెంకన్న , కార్యదర్శి సత్యనారాయణ, వ్యాపారులు పాల్గొన్నారు.

పగలు వడ్డీవ్యాపారం.. రాత్రిపూట దోంగతనాలు

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఓ అంతర్‌ జిల్లా నేరస్ధుణ్ని పేట్‌ బషిరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసీ అతని వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే సోత్తు స్వాదీనం చేసుకుని సోమవారం రిమాండ్‌కు పంపారు. సిఐ జానయ్య తెలిపిన…

ఘనంగా వీడ్కోలు సమావేశం

అచ్చలాపూర్‌(తాండూర్‌),న్యూస్‌టుడే: తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక ప్రదర్సనలతో అలరించారు. తొలుత ఉదయం ఉపాద్యాయులు విద్యార్ధులకు పరీక్షలపై అవగాహన…

ఘనంగా వీడ్కోలు సమావేశం

అచ్చలాపూర్‌(తాండూర్‌),న్యూస్‌టుడే: తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక ప్రదర్సనలతో అలరించారు. తొలుత ఉదయం ఉపాద్యాయులు విద్యార్ధులకు పరీక్షలపై అవగాహన…

రిమ్స్‌లో ర్యాగింగ్‌ భూతం

రిమ్స్‌,న్యూస్‌టుడే: ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కళాశాలల్లో చేరుతున్న వారి పట్ల తోటి విద్యార్ధులే ర్యాగింగ్‌ పేరిట తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఇలాంటి తంతంగం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ కళాశాలలో మరోసారి వెలుగుచూసింది.…

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

బోద్‌: బోధ్‌ మండలంలోని బాబెర తాండాకు చెందిన జావెద్‌ సాకారం(35) ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 30న జావెద్‌ సోదరి వివాహం ఉంది. పెల్లికి సరిపడ డబ్బులు లేకపోవడంతో మనస్ధాపానికి గురైన…