డయేరియాతో బాలిక మృతి
ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు గురయ్యారు.
ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు గురయ్యారు.
కాగజ్గనర్: రైతు సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి రైతు పోరుబాటను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బద్రిసత్యనారాయణ తెలిపారు. దీన్ని కౌటాల మండలంలోని తుమ్డిహేటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని…
అదిలాబాద్: పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ఈనెల 2వ తేదీలోగా పంపిణీ చేయాలని ఈఈవో అక్రముల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రాధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదిలాబాద్/ దండేపల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తాళ్లపేట అటవీ క్షేత్రాధికారి ప్రతాపరెడ్డి అన్నారు. వనమహోత్సవం సందర్భంగా దండేపల్లి ఉన్నత పాఠశాల, నెల్కివెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపక్షేత్రాధికారి కల్పనాదేవి, ప్రాధానోపాధాఓ్యయులు కె.హన్మంతరావు,…
అదిలాబాద్/ ఉట్నూరు: చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈనెల 17న జిల్లా ఇంచార్జీ బండపెల్లి రాజయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూరులో నిర్వహించి ఎమ్మార్పీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…
భైంసా: ద్విచక్రవాహన దొంగతనం కేసులో రవి అనే నిందితునికి న్యాయస్థానం ఆరునెలల జైలుశిక్ష విధించింది. భైంసా పట్టణానికి చెందిన సాంబ సదాశివ్ ద్విచక్రవాహనం ఏప్రిల్ 4న చోరీ అయింది. బాధితుని ఫిర్యాదుమేరకు పట్టణ ఎస్సై అమృతరావు కేసు నమోదుచేసి…
భైంసా: మొక్కలు పెంచడంతో పాటు వాటి నిర్వహణప్ల బాధ్త వహించాలని ఆపాధి హామీ ఏపీడీ రాజమోహన్ అన్నారు. మండలంలోని మహగాం, పెడ్పల్లి గ్రామాలో ఆయన మొక్కలు నాటారు. అలాగే ఎంఈవో దయానంద్ బీసీ వసతిగృహం, ఆశ్రమపాఠశాలల్లో మొక్కలు నాటారు.…
ఆదిలాబాద్, జూలై 31 : జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న బిసిల హక్కులను కాపాడాలని బిసి నాయకులు రాందాస్, భగవత్ పటేల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా ఆదివాసుల గిరిజనులతో కలిసి పోడు వ్యవసాయం చేసుకుంటున్న…
ఆదిలాబాద్, జూలై 31 : విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ విద్యార్థుల వేదిక నాయకులు రాఖేష్, స్వామిలు ఆరోపించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలను కుదించేందుకు కుట్ర పన్నుతుందని వారు విమర్శించారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల…
ఆదిలాబాద్, జూలై 31 : తమ తమ కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని గత 27 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారుల్లో చలనం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. ఆదిలాబాద్ శివారులోని జాజి…