Tuesday, 3 November 2026

ఆదిలాబాద్

ప్రబలుతున్న వ్యాధులు-ప్రజలు బెంబేలు

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలో ప్రబలుతున్న వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి వర్షాకాలంలో మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా, మలేరియా, డయేరీయా తదితర వ్యాధులు సోకడంతో పలువురు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. అనేక మంది…

మంచిర్యాలలో పాఠశాలపైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌:జిల్లాఓని మంచిర్యాలలో ఓ పాఠశాల పై కప్పుకూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. రివిలేషన్‌ పాఠశాల పైకప్పు కూలటంతో అయిదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయినావి. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

ఆర్టీసీ కార్మికుల రిలేనిరాహర దీక్షలు

ఆదిలాబాద్‌: డిపో మేనేజర్‌ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షల్లో కూర్చుని నిరసన తెలియజేశారు. కార్మికుల సస్పెన్షన్లను…

అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే ఆ మహిళను…

రేపు సింగరేణి లయన్స్‌క్లబ్‌ ప్రమాణస్వీకారం

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని సింగరేణి లయన్స్‌క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన సభ్యులు ఆగస్టు 1న సాయంత్రం స్థానిక పద్మశాలి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రొగ్రాం చైర్మన్‌ ఎం.బద్రీనాథ్‌, కోచైర్మన్‌ వి.చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ మాజీ…

జ్వరంతో ఒకరి మృతి

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం పాలయగూడ గ్రామానికి చెందిన జేడం గోద్రు (55) అనే గిరిజనుడు జ్వరం బారిన పడి రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాలయగూడ గ్రామానికి చెందిన మరో ముగ్గురు జ్వరం బారిన పడటంతో వారిని…

1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు

విద్యానగర్‌: గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.యం.మాణిక్యరావు ఒక ప్రకటలనలో పేర్కొన్నారు. అందులో భాగంగానే జూలై 31 అర్థరాత్రి నుంచి…

ప్రాజెక్టు నిండితేనే ఆయకట్టుకు నీరు

కడెం : కడెం ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీటిమట్టం పెరగకపోవడంతో ఏం చేయలనే దాని పై ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులు కడెంలో సాగునీటి సంఘాల చైర్మెన్‌తో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ…

ఇదొ తరహా కుట్ర : జోగు రామన్న

ఆదిలాబాద్‌్‌, జూలై 30: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకుండా రాయలసీమ నాయకులతో విభిన్న ప్రకటనలు చేయించడం చంద్రబాబు కుట్ర అని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. తెలంగాణపై లేఖ ఇచ్చే ముందు రాయలసీమ ప్రజల ఆకాంక్షను…

939వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్‌్‌, జూలై 30 :ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 939వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకు…