రాందేవ్ బాబా ఆందోళనను విజయవంతం చేయండి
ఆదిలాబాద్‌్, జూలై 30 : అవినీతికి వ్యతిరేకంగా రాందేవ్‌బాబా ఆధ్వర్యంలో అగస్టు 9న ఢిల్లీలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం చేయాలని జిల్లా ఆందోళన సమితి అధ్యక్షుడు విజయకుమార్ విజ్ఞప్తి చేశారు.…
