Tuesday, 3 November 2026

ఆదిలాబాద్

ధార్మిక పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్‌, జూలై 28 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30వ సనాతన, ధార్మిక విజ్ఞాన పరీక్షలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు కృష్ణమూర్తి శనివారం నాడు…

ఉద్యమం మరింత తీవ్రం

ఆదిలాబాద్‌, జూలై 28 : కేంద్రం తెలంగాణ విషయంలో స్పందించకపోతే వచ్చే నెలలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రజల వాణిని వినిపిస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం…

ఆందోళనలో బీడీ కార్మికులు

ఆదిలాబాద్‌, జూలై 28: జిల్లాలో మహిళలు బీడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో కార్మిక శాఖ కాని, ప్రజాప్రతినిధులు కాని పట్టించుకోకపోవడంతో బీడి కార్మికులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, బోర్టు, ఖానాపూర్‌…

రోగాలతో ప్రజలు సతమతం

ఆదిలాబాద్‌, జూలై 28 : వైద్య అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాలలోని ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతోమంది రోగాలతో మంచాలు పడుతున్నారు. ప్రతి వర్షకాలం కంటే ముందు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లో…

విషజ్వరంతో వృద్దురాలి మృతి

చౌటుప్పల్‌: విష జ్వరంతో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన మంచాల రాములమ్మ(50) మృతి చెందింది. రాములమ్మ గత 3రోజులుగా విషజ్వరంతో బాధపడుతుంది. సోమవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా…

ఆపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం

అదిలాబాద్‌: పట్టణంలోని నేతాజీ చౌక్‌ సమీపంలో అనిల్‌రెడ్డికి చెందిన అపార్ట్‌మెంట్లో షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 4వేల అస్తి  నష్టం సంభవించింది.

లంచం తీసుకుంటు ఎసీబీకి చిక్కిన వీఆర్‌వో

అదిలాబాద్‌: అదిలాబాద్‌ జిల్లా మామిడ మండలానికి చెందిన వీఆర్‌వో కోశెట్టి లంచం తీసుకుంటుండగా ఎసీబీకి చిక్కాడు. మండలంలోని న్యూ టెంపూర్ణి గ్రామానికి చెందిన గంగరాం అనే రైతు పట్టాదారు పాస్తకాలం కోసం వీఆర్‌వోను ఆశ్రయించగా రూ.5వేల లంచంగా ఇవ్వాలని…

ఆదిలాబాద్‌ జిల్లాలో విజృభిస్తున్న విషజ్వారాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం పంగడి సోమవారం గ్రామంలో విషజ్వారాలు ప్రబలి ఇద్దరు యువకులు మృతి చేందారు. గ్రామంలో మరో 25 మందికి విషజ్వారంతో బాదపడుతున్నారు. వైద్యులు స్పందించి చర్యలు తీసుకొవాలని గ్రామస్తులు కొరుతున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, జూలై 26: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి వాటి పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్‌నాథ్‌ పేర్కొన్నారు. తెలంగాణ అంశం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే…

నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలని గిరిజన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాయకులు శ్రీడాం శంభు, సంజీవ్‌, సీతారాములు నేతృత్వంలో…