Monday, 2 November 2026

ఆదిలాబాద్

ఈ నెల 21 నుంచి ఆటవీశాఖ ఉద్యోగాలకు పరీక్షలు

విద్యానగర్‌, ఆటవీశాఖలో ఉద్యోగాల కోసం గతనెలలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, శరీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి రాత పరీక్షలు జరుగుతాయని ఆటవీ మండలాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్‌ 1లో వ్యాసరచన సమయం…

నేడు బదిలీ సమాచారం పంపించాలి

ఆదిలాబాద్‌ గ్రామీణం, ఉపాద్యాయ బదిలీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆందించాలని డీఈవో ఆక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో ఎంఈవో, హెచ్‌ఎంలకు సూచించారు. సంబంధీకులు ఇవ్వాల్సిన సమాచారాన్ని వెబ్‌సైట్‌ షషష.సవశీaసప.షవవపశ్రీవ.షశీఎ లో అందుబాటులో ఉంచామని సూచించారు.

వీఆర్వోలకు బదిలీలు.

మామడ. మండలంలో పనిచేస్తున్న ఐదుగురు వీఆర్వోలకు బదిలీలయ్యాయి. జిల్లా కేంద్రంలో జరిగిన కౌన్సెలింగ్‌లో జేసి ఈ బదిలీలు చేశారు. కొత్తవారికి స్థానాలింకా కేటాయించలేదు.

రాజకీయ విధానమే ముఖ్యం : సురవరం

ఆదిలాబాద్‌ : యూపీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీపట్ల తమకు గౌరవం ఉందని, అయితే గౌరవం, స్నేహం కంటే రాజకీయ విధానమే మతకు ముఖ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌…

ఉపకారాగారాన్ని సందర్శించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి

నర్మల్‌పట్టణం. మండల న్యాయ నేవా సంస్థ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంతాచారి శనివారం పట్టణంలోని ఉప కారాగారాన్ని సందర్శించారు. అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఖైదీల…

విధులకు గైర్హాజరయితే చర్యలు

వాంకిడి. సెలవు పెట్టకుండా, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజవయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని ఎంఈఓ జబ్బార్‌ హెచ్చరించారు. శనివారం స్ధానిక స్కూల్‌ కాంప్లెక్స్‌ హల్‌లో ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుల హల్‌లో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి…

గ్రామసభల ద్వారా బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లొ చేర్పించాలి

ఇంద్రవెల్లి. ఈ వద్యాసంవత్సరంలో విద్యాపక్షోత్సవాల సందర్బంగా గ్రామసభలు నిర్వహించి బడిఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలని మండల వద్యాధికారి లక్ష్మీ నర్సయ్య అన్నారు. ఈరోజు అయన మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విధ్యా పక్షోత్సవాల సందర్బంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.…

ధర్మమే గెలిచింది : బత్తి జగపతి

మెదక్‌, జూన్‌ 15 : ధర్మం, ఆధర్మం మధ్య జరిగిన ఉప ఎన్నిక పోరులో ధర్మమే గెలిచిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ బత్తి జగపతి అన్నారు. పరకాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి చవి చూసినా…

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే పతనం తప్పదు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు 894వ రోజుకు…

17న కానిస్టేబుళ్ల రాత పరీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని పోలిస్‌ శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగుల కోసం ఈ నెల 17న నిర్వహించే రాత పరీక్షకు జిల్లా పోలీస్‌ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ శాఖలో…