Thursday, 5 November 2026

ఆదిలాబాద్

మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్

      డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్ పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన సమస్యగా మారిందని ఈ సమస్యను నిర్మూలిద్దామని కల్లూరు ఏసిపి వసుంధర…

ఖమ్మం ఖిల్లాలో ముస్లిం లీగ్ పార్టీ ప్రవేశం

ముస్లిం ఓటు బ్యాంక్‌పై రాజకీయ చర్చలు కొత్త సమీకరణాల సూచనలు ఖమ్మం, మార్చి 18, (జనంసాక్షి) : ఖమ్మం రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కార్యకలాపాలు ఖమ్మం జిల్లాలో…

కడిపికొండలో తండ్రీ, కూతురు సజీవ దహనం

హనుమకొండ ప్రతినిధి మార్చి 18 (జనం సాక్షి) :హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో జరిగిన తండ్రి కూతుళ్ళ సజీవ దహన ఘటన… తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాదులో ఉండే రాజశ్రీ-ప్రవీణ్ దంపతులు.. రెండు రోజుల క్రితమే…

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్

బచ్చన్నపేట మార్చి 18 ( జనం సాక్షి): గత కొన్ని నెలలుగా అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై జరుపుతున్న దాడులను తక్షణమే ఆపాలని సిపిఐ మండల కార్యదర్శి బంటు పాండు అన్నారు. సోమవారం ఆయన సిపిఐ ముఖ్య…

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం

            వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశ్యం అధికారులు నేరుగా గ్రామాలు వెళ్ళి విద్యుత్ సమస్యలను పరిష్కరించే వేదిక సిఇ బాలస్వామి మర్రిగూడ, మార్చ్ 17 (జనం…

చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా అందె అశోక్

చేర్యాల (జనంసాక్షి) మార్చి 17 :చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన అందే అశోక్ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం జేఏసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. చేర్యాల రెవెన్యూ డివిజన్…

తరుణి మిత్ర అవార్డు అందుకున్న శేకు రమేష్

సూర్యాపేట(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన శేకు రమేష్ తరుణి మిత్ర అవార్డును అందుకున్నారు.​కౌమార బాలికలు, మహిళల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థ ఆయనకు ఈ ప్రతిష్టాత్మకమైన తరుణి మిత్ర అవార్డును…

ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ

        ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం గద్వాల టౌన్ మార్చి 17 జనంసాక్షిజిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు,ద్విచక్ర వాహనం డీ కొన్నాయి.ఈ ఘటనలో అయిజకు…

ఏక పక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం సరికాదు

కాంగ్రెస్ నాయకులు జంగిలి వెంకటేశ్వర్లు, కొదమగుండ్ల నాగరాజు. నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. రామాపురం 07 వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని కాదని రెండు మూడు పార్టీలు మారిన…

ఘనంగా లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం

        ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, మార్చి 14 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలోని లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో శుక్రవారం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. లీడేల్…