టేకింగ్‌లో రాజీపడని దర్శకుడు శంకర్
ఆర్‌సి 15 కోసం భారీగా ఖర్చు రామ్‌చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్‌సి15’ చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో…










