బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్
అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సుమంత్ ఒకడు. అప్పట్లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరి, ధన51, గోదావరి వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీరావా చిత్రంతో వచ్చాడు.…










