చాకలి గుడిసెలు గ్రామంలో పర్యటించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో కుల వివక్షకు గురి అయిన వింజమూరి బాలామణి కుటుంబాన్ని సీనియర్ న్యాయవాది మల్లెపల్లి జగన్, వంగూరు మండల ఎం ఆర్ పిస్ అధ్యక్షులు చింతకుంట్ల నిరంజన్ పరామర్శించారు.…










