కుటుంబాన్ని ఆదుకోరు గుండెపోటుతో తండ్రి మృతి, అనాధగా భార్య కొడుకు
రేగోడ్/ జనంసాక్షి అక్టోబర్ గుండెపోటుతో తండ్రి మృతి చెందగా ఆ కుటుంబం ఆనాద గా మారింది. రేగోడు మండలం లోని కొత్వన్ పల్లి గ్రామానికి చెందిన వడ్ల సంగయ్య (60)మహేశ్వరి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు.…










