పెయింటింగ్ కార్మికుడి కుటుంబానికి మంజూరైన భీమా చెక్కుఅందజేత
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుడు షేక్ సలీం ఇటీవల మరణించాడు,అతనికి వెల్ఫేర్ బోర్డు సభ్యత్వం కలిగి ఉండడంతో ప్రభుత్వ లేబర్ ఇన్సూరెన్స్ నుండి మంజూరైన లక్ష 30 వేల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కును అతని భార్యకి…









