ఆదిలాబాద్
కౌతాల మండలంలో ఘనంగా వైఎస్ వర్ధంతి
ఆదిలాబాద్: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.
ప్రమాదవశాత్తు విరిగిన రైల్వేగేటు
ఆదిలాబాద్: పట్టణంలో ఎంజీ రహదారిపై ఉన్న రైల్వే గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు
ఆదిలాబాద్: కుబీర్ మండలంలోని సోనారి, పార్డీబీ గ్రామాల్లో అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనారి గ్రామంలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తాజావార్తలు
- రగులుతున్న పశ్చిమాసియా
- టెన్త్ విద్యార్థులకు ఫ్యాడ్, పెన్నులు అందించిన ఎం ఎల్ ఏ రాగమయి
- బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన పొన్నం అశోక్ గౌడ్ ను కలిసిన సిరాజ్ హుస్సేన్
- అధికారుల కార్యాలయం ముందు చెట్ల పర్యవేక్షణ ఎక్కడ
- పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే జీఎస్సార్
- ఒలంపియాడ్ పోటీ పరీక్షలో ప్రతిభను కనబరిచిన మై డ్రీమ్ స్కూల్ విద్యార్థులు
- రాహుల్ని మాట్లాడనివ్వడం లేదు
- యుద్ధం ఉగ్రరూపం
- పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
- మరిన్ని వార్తలు




