గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన దుబ్బ పల్లె సర్పంచ్
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లె గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు తోడబుట్టిన అన్న అన్న వలె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ చేపట్టిన శ్రీమంత…










