పార్టీ శ్రేణులు క్రమశిక్షణ ఉల్లంగించరాదు…
సహనం పాటించాలి… శాంతి యుతంగా యేదైనా సాధించవచ్చు.. కార్యకర్తల అభ్యున్నతికి నేను ఎల్లవేళలా కృషి చేస్తా… కార్యకర్తల ఆర్ధికాభివృద్ధికి అధిష్టానం సానుకూలం.. ములుగు,సెప్టెంబర్22(జనం సాక్షి):- పార్టీ శ్రేణులు క్రమశిక్షణ ఉల్లంఘించరాదని ములుగు జడ్పీ చైర్మన్,తెరాస జిల్లా అధ్యక్షులు,నియోజక వర్గ…










