*డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ధర్నా…
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 22(జనం సాక్షి) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను అర్హులైన పేదలకు పంపిణీ చేయకపోతే ప్రజలతో ఆక్రమిస్తామని కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ…










