రామప్పలో నాలుగో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్
వెంకటాపూర్(రామప్ప) సెప్టెంబర్23 (జనం సాక్షి):- రామప్పలో నాలుగో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్ వాలెంటైర్స్ మొదటగా యోగ గురువు రాంబాబు ఆధ్వర్యంలో రామప్ప చెరువు కట్ట పైన రెండు గంటల పాటు యోగాసనాలు నేర్చుకున్నారు. ప్రోపేసర్ చూడమని…









