మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ
హుజూరాబాద్ నియోజకవర్గానికి మొత్తం రూ. 20 కోట్లు 16 గ్రామాల్లో సమైక్య భవనాల నిర్మాణం పక్కపార్టీల కుంకుమ భరిణలకు మోసపోవద్దు: హరీష్ రావు హుజూరాబాద్,అగస్టు12(జనం సాక్షి): హుజూరాబాద్ నియోజకవర్గంలోని 19 గ్రామాలకు మహిళలకు, పట్టణ పరిధిలోని 30 వార్డుల…










