దళితబందు తరహాలో గిరిజన, బిసి బందు అమలు చేయాలి
ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పథకం ఉండాలి: బండి సంజయ్ కరీంనగర్,అగస్టు16(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. దళిత…


