Monday, 9 November 2026

కరీంనగర్

ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం

కరీంనగర్‌, ఆగస్టు 15 : జిల్లాలోని పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించగా అది తిరగబడింది. వెంటనే గమనించిన అధికారులు తిరిగి జెండాను యధాస్థితిలో ఎగురవేశారు

షూ వేసుకులేదని విద్యార్థిని చితకబాదిన టీచర్‌

కరీంనగర్‌, జులై 6 : విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోతున్నారు. చిన్నారులను చితకబాదుతున్నారు. కేవలం షూ వేసుకుని రాలేదనే కోపంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదాడు. జిల్లాలోని జగిత్యాల గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో ఈ ఘటన వెలుగులోకి…

జగిత్యాలలో జంట హత్యల కలకలం..

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో మోది హత్య చేసిన…

సింగరేణి రీజియన్ లో భారీ వర్షం..

కరీంనగర్: జిల్లాలోని రామగుండం సింగరేణి రీజియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆర్జీ 1, 2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో ఉదయాన్నే భక్తులు తరలివచ్చి, ధర్మగుండంలో స్నానాలు చేశారు. కోడె మొక్కుకోసం క్యూలో నిల్చున్నారు. కల్యాణకట్టలో పిల్లల పుట్టువెంట్రుకలు తీయిస్తున్నారు. శీఘ్ర, ధర్మ, ప్రత్యేక దర్శనం కోసం బారులు…

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

కరీంనగర్ : వేములవాడ మండలం వెదురుగట్లలో దారుణం చోటు చేసుకుంది. భార్త రాడ్ తో కొట్టడంతో భార్య అక్కడికక్కడనే మృతి చెందింది. అనంతరం విద్యుత్ తీగలు పట్టుకుని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

కాలి బూడిదైన 15వేల ఈతచెట్లు..

కరీంనగర్ : మెట్‌పల్లి శివారులోని ఈతవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 వేల ఈత చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

కొడుకును చంపిన తండ్రి

కరీంనగర్: కత్లాపూర్ మండలం భూషణరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకును హత్య చేశారు.