Monday, 9 November 2026

కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో… ఎంపీ కవిత పర్యటన

కరీంనగర్, ఆగస్టు 19 : నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత బుధవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ‘మన పల్లెలో మన ఎంపీ’ పేరుతో జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టిన ఎంపీ గత నాలుగు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో…

కరీంనగర్‌ : వర్షాల కోసం వరుణయాగం

వేములవాడ, ఆగస్టు 19 : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వర్షాల కోసం మూడు రోజుల పాటు వరుణయాగం జరిగింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు మహిళలు…

కరీంనగర్‌ : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా – ఎంపీ బాల్క సుమన్‌

గోదావరిఖని, ఆగస్టు 18 : సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని ఎంపీ బాల్క సుమన్‌ చెప్పారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ను సరళతరం చేసి, డిపెండెంట్‌ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని సింగరేణి కార్మికులు…

కరీంనగర్‌ : బొగ్గు చోరీ చేస్తూ… రైలు కింద పడి…

కమాన్‌పూర్‌, ఆగస్టు 18 : బొగ్గు చోరీకి వెళ్లి ఓ యువకుడు మరణించిన సంఘటన కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. కమాన్‌పూర్‌ మండలం అల్లూరులో గూడ్స్‌ రైలు నుంచి బొగ్గు చోరీ చే స్తూ రైలు కింద పడి భూక్యా…

వేముల వాడ రాజన్న సన్నిధిలో శ్రావణమాసం..

0 inShare కరీంనగర్ : జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణ సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

కరీంనగర్: నేడు ఎమ్మెల్యే పర్యటన

కోనరావుపేట : నేడు కోనరావుపేటలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పర్యటించనున్నట్లు మాజీ ఆలయ చైర్మన్‌ ప న్నాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు మామిడిపల్లి గ్రామాన్ని దత్తత…

కరీంనగర్: రూ.40 కోట్ల నిధులపై ప్రజలకు స్పష్టతివ్వాలి

కోనరావుపేట : గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మండలానికి రూ.40 కోట్లు మంజూరు చేశామని చెప్పుకుంటున్న నా యకులు వాటిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బీజేపీ మండల అ ధ్యక్షుడు సురేందర్‌రావు అన్నారు. కోనరావుపేటలో ఏర్పాటు చేసి న విలేకరుల…

కరీంనగర్: వాహనాల తనిఖీ

చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలో ఎస్‌ ఐ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భం గా వాహన ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌ లేని వాహన యజమానులకు జరిమానా విధించి…

అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

కరీంనగర్,ఆగస్టు 15: గంగాధర మండలం నారాయణపూర్ శివారులో అప్పులబాధతో పురుగుల మందు తాగి అనిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో వచ్చిన నష్టాలతో చేసిన అప్పులు తీర్చలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…

మతిస్థిమితం లేని వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు

కరీంనగర్‌,ఆగస్టు 15: ఇబ్రహీంపట్నం మండలం పి.లింగాపూర్‌లో మతిస్థిమితం లేని వ్యక్తిని కొంతమంది గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తమై స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.