కరీంనగర్ లో భారీ అగ్నిప్రమాదం..
కరీంనగర్:పెద్దపల్లి మండలం నిమ్మలపల్లిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది ఈత, తాటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. నిమ్మలపల్లి గ్రామంలో దాదాపు 50 కుటుంబాలను ఈ చెట్లపైనే జీవనం సాగిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగానే ఈ ప్రమాదం…
