వెల్లుల్ల గ్రామంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
కరీంనగర్: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కరీంనగర్: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కరీంనగర్: వావిలాలపల్లిలో ఓ బాలిక అపహరణకు గురైంది. శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతుల కూతురు 7 నెలల చిన్నారిని రాత్రి సమయంలో దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి తన భర్త సినిమాకు వెళ్లారని, ఇంట్లో…
– ఆయేషాకు దాతల చేయూత – 32 వేల సాయం అందజేత – చొరవ చూపిన ‘జనంసాక్షి’కి అభినందన కరీంనగర్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి): అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మవిశ్వాసంతో చదు వులో రాణిస్తున్న జగిత్యాకు చెందిన విద్యార్థి ఆయేషాకు…
కరీంనగర్‌్, సెప్టెంబర్1 (జనంసాక్షి): పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్పూర్తిదాయకమని జిల్లా మంత్రి శ్రీదర్‌బాబు అన్నారు. శనివారం నగరంలోని ఇందిరా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఆర్వీఎం పీవో గంగారెడ్డి కుమా రుడు వెల్ముల సృపేన్‌రెడ్డి స్మారక ఫౌండేషన్ ఏర్పాటు…
పదవి కోసమే సీఎం ఢిల్లీ చక్కర్లు శ్రీఅవినీతి మంత్రులకు కిరణ్ అండ తెలంగాణపై కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే.. ప్రజా పోరు యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేములవాడ, సెప్టెంబర్ 1, (జనంసాక్షి) : రాష్ట్రంలో దొంగల పాలన సాగుతున్నదని…
ఈజిప్టు తరహా ఉద్యమాలు రావాల – ప్రజా గాయకుడు గద్దర్ హుస్నాబాద్‌్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : ప్రస్తుత కాలంలో సాగుతున్న ఉద్యమాల స్వరూపం మారా ల్సిన అవసరముందని, ఈజిప్టు దేశంలో నాయ కత్వ మార్పు కోసం సాగిన…
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర సాగుతుంది. పోన్నం కేటీఆర్ పూలమాలలు వేసి నారాయణకు స్వాగతం పలికారు.
కరీంనగర్: మెట్‌పల్లిలో ఎమ్మెల్యే టవిద్యాసాగర్‌రావు మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొవాలన్నారు.
కరీంనగర్: సింగరేణిలో ఓసీటీ3 సీహెచ్‌పీలో కన్వేయర్ తెగిపోవటంతో బోగ్గు రవాణా నిలిపోయింది. ఓసీటీ3 బంకరు నుంచి బొగ్గును రవాణా చేసే బెల్టు అకస్మాతికంగా తెగిపోయి మోటర్లు అలాగే తిరుగుతుండటంతో మంటలు లేచాయి. మరమత్తులు చేస్తున్నారు.
కరీంనగర్: వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలను పెట్టారు. దీంతో గ్రామాస్తులు ధర్నాకు దిగారు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయినావి. అక్కడకు చేరుకున్న సీఐ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని…