Saturday, 7 November 2026

కరీంనగర్

స్థానిక సమస్యలపై నగరపాలక కార్యలయం ముందు టీడీపీ ధర్నా

కరీంనగర్‌: జిల్లా నగరపాలకు సంస్థ కార్యలయాన్ని ఈ రోజు టీడీపీ నాయకులు ముట్టడించారు. నగరంలోని రోడ్లు మురికి కాలువలు, సెంట్రల్‌ డ్రైనేజి సిస్టం నిర్మాణ క్రమంలో చెడిపోయినాయని నగర ప్రజలు రోడ్ల నిర్మాణానికి 30శాతం   సహకారంతో నిర్మించుకున్న రోడ్లు…

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ ఐదో యూనిట్లోసాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మెగా కార్యక్రమం

కరీంనగర్‌:(టౌన్‌) లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థినీలకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్మీతసభర్వాత్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణా ప్రాంతాల్లో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పాఠశాలు ఉన్న పాఠశాలలకు వెళ్లటానికి వీలుగా…

ఉన్నత విద్యా పేద విద్యార్థికి కలగానే మిగులుతుంది

కరీంనగర్‌:(టౌన్‌) ఈ రోజు ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ కరీంనగర్‌ జిల్లా ప్రతినిధుల సమావేశం నగరంలటోని ఫిలింభవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్‌బీ రాష్ట్ర కమిటీ కన్వీనర్‌ కామ్రెడ్‌ బండ సురెందర్‌ రెడ్డి హాజరయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం…

సీమాంధ్ర నాయకులు విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ఆంధ్రకు తరలించటం వల్లే కరెంట్‌ కష్టాలు

కరీంనగర్‌:(టౌన్‌) ఆంధ్ర నాయకులు  విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ఆంధ్రకు తరలించటం వల్లనే తెలంగాణలో కరెంట్‌ కష్టాలు అనుభవిస్తున్నామని తెలంగాణ విద్యావంతుల వేధిక రాష్ట్ర కన్వీనర్‌ రఘు అన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటగున్నారని కనీసం ఏడు గంటల కరెంట్‌…

తెలంగాణ మార్చ్‌కి సంపూర్ణ మద్దతు

కరీంనగర్‌:(టౌన్‌)  తెలంగాణ మార్చ్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా బిజినెస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్‌ తెలిపారు. వస్త్ర, వ్యాపార, వాణిజ్య, గుమాస్తాల సంఘం పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ మార్చ్‌ విజయవంతంతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి: కొదండరాం

కరీంనగర్‌:(టౌన్‌)  కరీంనగర్‌లో జేఏసీ చైర్మన్‌ కొదాండరాం మాట్లాడుతూ వచ్చిన తెలంగాణ ప్రకటనను ఆధ్ర నాయకులు అడ్డుకున్నారని. తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకుల మౌనం వల్లనే తెలంగాణ ప్రకటన వెనక్కి పోయిందని, ఇదే ఆకరి పోరాటమని  సెప్టెంబర్‌ 30వ తేదినా తెలంగాణ…

ఏసీబీ వలలో చిక్కిన పెద్ద అవినీతి చేప

కరీంనగర్‌: జిల్లాలో అవినీతి చేప ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కింది. కోరుట్ల టౌన్‌ ప్లానింగ్‌ అఫిసర్‌గా పనిచేస్తున్న రాజు ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు చిక్కాడు. ప్రతి నెల సమారు 6లక్షలకు…

రామడుగులో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: జిల్లాలోని  రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.  దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం…

నేత కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌: ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక  ఓ నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పిడ్డాడు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మీనరసయ్య అనే నేత కార్మికుడు కూతురు పెళ్లి నిమిత్తం రూ. 2లక్షల అప్పును తీర్చలేననే మనస్థాపంతో ఉరివేసుకుని చనిపోయాడు. మర…