Saturday, 7 November 2026

కరీంనగర్

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి

సిరిసిల్ల, ఆగస్టు 11 (జనంసాక్షి) : నియోజక వర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల శాసన సభ్యులు కెటిఆర్‌ రెవెన్యూ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ల్యాండ్‌ అసైన్‌ మెంట్‌ కమిటి సమావేశానికి…

సింగరేణిలో మరణ మృదంగం…!

గోదావరిఖని, ఆగస్టు 11 (జనంసాక్షి) : సింగరేణి కాలరీస్‌ రామగుండం రీజియన్‌లో మరణ మృదంగం తేరలేసింది. వరస క్రమంలో జరుగుతున్న ప్రమాధ ఘటనలు కార్మికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఏ బొగ్గుగనిలో ఎప్పడు… ఏ ప్రమాధం సంభవిస్తుందోనని ఓవైపు అధికారులు…

సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో సహకార సంఘాల పాత్ర కీలకం

హుజూరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో సహకార సంఘాల పాత్ర కీలకం అని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నా రు. శనివారం పట్టణంలో నూతనంగా నిర్మించిన సహకార…

వట్టి మాటలు కట్టిపెట్టు..

చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించి పనులు ప్రారంభించు .. సీఎంకు పొన్నం హితవు హుజూరాబాద్‌, ఆగష్టు 11, జనం సాక్షి : సీఎం వట్టిమాటలు కట్టిపెట్టి, చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించాలని కరీంనగర్‌ ఎంపీ పొన్నం…

ఉపాధి వేటలో.. చితికిన బతుకు

  సిరిసిల్ల, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఉపాధి వేటలో గల్ఫ్‌ బాట పట్టిన వలస కూలీ ప్రమాదంలో మరణించగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం దు:ఖాన్ని దిగమింగింది. అక్కడి ప్రభుత్వ ఆంక్షలతో దినమొక గండంగా గడుపుతూ…

పేద విద్యార్థులకు నోట్‌ బుక్కుల పంపిణీ

సిరిసిల్ల, ఆగస్టు 9 (జనంసాక్షి) : షేక్‌ సాలెహ ఎడ్యూకేషనల్‌ ట్రస్టు నిర్వహకులు పేద విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్కులు పంపిణీ చేయడం అభినందనీయమని సిరిసిల్ల మజీద్‌ కమిటీ అద్యక్షుడు ఎస్‌కె.యూసుఫ్‌ అన్నా రు. గురువారం బివైనగ ర్‌లోని…

స్వాతంత్య్రం రావడానికి స్ఫూర్తి క్విట్‌ ఇండియా ఉద్యమం ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్‌

నిజామాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్‌ గురువారం ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ స్వాతంత్య్రం రావడానికి…

ఈద్గా పరిసరాలను శుభ్రం చేయాలి

కరీంనగర్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : నగరంలోని అతి ప్రాముఖ్యత కలిగిన ఈద్గా చుట్టూ మురుగునీరు  చేరి అపరిశుభ్రంగా తయారైందని, కావున వెంటనే ఈద్గా పరిసరాలను శుభ్రం చేయాలని ఐంఐఎం జిల్లా నాయకులు అబ్బాస్‌ సమీ నగరపాలక సంస్థ…

ప్రజలపై కరువు ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : కరువు ప్రభావం ప్రజల మీద పడకుండా అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, నిపత్తుల శాఖామాత్యులు ఎన్‌. రాఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులపై తీసుకోవలసిన చర్యల గురించి…

రీయింబర్స్‌మెంట్‌పై నిరసనల వెల్లువ

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : పేద విద్యార్థులకు, ర్యాంకులు సాధిస్తున్నవారికి ఉన్నత విద్యను దూరం చేయొద్దని డిమాండ్‌ చేస్తూ గురు వారం ఎస్‌ఐఓ కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో తె లంగాణ చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు.…